స్నేహమై ప్రాణమై - snehamai pranamai song lyrics
స్నేహమై ప్రాణమై వరించే దైవమై (2)
ఇదే జీవితం నీకే అంకితం ఇదే నీ వరం నీకే అంకితం
నిరంతరం సేవించనీ (2) " స్నేహమై "
జగతిన వెలసి మనసున నిలిచి
కోరే నన్ను దైవము (2)
లోకమందు జీవమాయే చీకటందు దీపమాయే
పలకరించే నేస్తమాయే కనికరించే బంధ మాయే
ఎంత ప్రేమ యేసయ్య నీలో నన్ను జీవించని
" స్నేహమై "
తలపున కొలువై మానవుల బదులై
చేరే నిన్ను నిరథము (2)
కలతలన్నీ కరిగి పోయే భారమంతా తొలగిపోయే
ఆపదందు క్షేమ మాయే తరిగిపోని బాగ్యమాయే
ఎంత ప్రేమ యేసయ్య నన్ను నీలో తరించని
" స్నేహమై "
Comments