సన్నుతించెదను - sannuthinchedhanu song lyrics

సన్నుతించెదను - దయాలుడవు నీవని 
యెహోవా నీవే దయాలుడవు నీవని 
నిను సన్నుతించెదను                  

సర్వ సత్యములో నను నీవు నడిపి 
ఆదరించిన పరిశుద్ధాత్ముడా 
కృపాధారము నీవేగా  షాలేము రాజా   
నిను సన్మానించెదను                      " సన్నుతించెదను "

నీ కనుచూపుల పరిధిలో నన్ను నిలిపి 
చూపితివా నీ వాత్సల్యమును 
కృపా నిధివి నీవే గా నా యేసు  రాజా 
నిను సన్మానించెదను                     " సన్నుతించెదను " 

Comments

Popular Posts