సదాకాలము నీతో నేను - sadhakalamu netho nenu song lyrics
సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య (2)
"సదాకాలము "
పాపాల ఊబిలో పడియున్న నన్ను
నీ ప్రేమ తో నన్ను లేపావయ్యా (2)
ఏ తోడు లేని నాకు నా తోడుగా
నా అండగా నీవు నిలిచావయ్య (2)
" యేసయ్యా "
నీ వాత్సల్యమును నా పై చూపించి
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా (2)
ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి
నీ పాత్రగా నన్ను మలిచావయ్యా (2)
" యేసయ్యా "
Comments