రాజా నీ భవనములో - raja nee bhavanamulo song lyrics

రాజా నీ భవనములో  
రేయింబవళ్లు వేచి యుందును 
యేసు రాజా నీ భవనములో 
రేయింబవళ్లు వేచియుందును 
స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను 
నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను 

నా బలమా నా కోట 
ఆరాధనా నీకే (2) 
నా దుర్గమా ఆశ్రయమా
 ఆరాధనా నీకే (2) 
ఆరాధనా .. ఆరాధనా.. అబ్బా తండ్రి .. నీకెనయ్యా (2) 
                                                  " రాజా " 

అంతట నివసించు యెహోవా 
యెల్లొహిం ఆరాధనా నీకే (2)
మా యొక్క నీతి 
యెహోవా సిద్కేను  ఆరాధనా నీకే (2) 
ఆరాధనా..  ఆరాధనా.. అబ్బా తండ్రి .. నీకెనయ్యా (2) 
                                                " రాజా " 


పరిశుద్ధ పరచు యెహోవా మొక్కాదిస్ 
ఆరాధనా నీకే (2) 
రూపించు దైవం యెహోవా హొస్సేను 
ఆరాధనా నీకే (2) 
ఆరాధనా.. ఆరాధనా.. అబ్బా తండ్రి.. నీకెనయ్యా (2)
                                               " రాజా "            

Comments

Popular Posts