నిన్నే ప్రేమింతును - ninne preminthunu song lyrics

నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు 
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా 

నీ సన్నిధిలో మొకరించి నీ మార్గములో సాగేదా 
నిరసించక సాగేదా  నే వెనుదిరుగా 

నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు 
నిన్నే పూజింతును నే వెనుదిరుగా       " నీ సన్నిధిలో " 

నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు 
నిన్నే కీర్తింతును    నే వెనుదిరుగా       " నీ సన్నిధిలో " 

నిన్నే ధ్యానింతును నిన్నే ధ్యానింతును యేసు 
నిన్నే ధ్యానింతును నే వెనుదిరుగా     " నీ సన్నిధిలో " 

నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్ యేసు 
నిన్నే ఆరాధింతున్ నే వెనుదిరుగా     " నీ సన్నిధిలో " 

Comments

Popular Posts