దేశముల యొక్క కోరిక - dheshamula yokka korika song lyrics
Lyrics and tune : julie danelle
Youtube link : heavens culture music
https://youtu.be/Z0iQ8oRpkjU
సిలువలో బలి అయ్యావు సుందరుడా .. సుందరుడా ..
గాయ పరచ బడ్డావు సుందరుడా సుందరుడా
" నీవే యేసు "
తిరిగి లేచావు రానై యున్నావు
రానున్న వాడా సుందరుడా (2)
నీ కళ్ళు అగ్ని జ్వలములు
నీ పాదములు అపరంజి మయము ..
ప్రతి మనిషి హృదయ కోరిక నీవే
అందరు వెతికే నిధి నేవే
అట్టి ప్రేమ మము ఆకర్షించును
అట్టి అందం దేశముల హృదయములను ఆకర్షించును
Comments