నేను వెళ్లే మార్గము - nenu velle margamu song lyrics
నేను వెళ్లే మార్గము నా యేసుకె తెలియును
శోధింప బడిన మీదట నేను సువర్ణమై మారెదను
హల్లెలూయా హల్లెలుయా హల్లెలుయా ఆమెన్ " నేను "
కడలేని కడలి తీరము ఎడమాయే కడకు నా బ్రతుకున
గురిలేని తరుణాన వేరువగా నా దరినే నిలిచేవా నా ప్రభు
" నేను వెళ్లే "
జలములలో బడినే వెళ్లినా అవి నా మీద పారవు
అగ్ని లో నేను నడిచినా జ్వాలలు నను కాల్చ జాలవు
" నేను వెళ్లే "
విశ్వాస నావ సాగుచు పయనించు సమయాన నా ప్రభు
సాతాను సుడిగాలి రెపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు
" నేను వెళ్లే "
Comments