నీ పాద సన్నిధికి - nee padha sannidhiki song lyrics
నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్య
నీ ప్రేమ కనుగొణుచు దేవా నే వచ్చితిని (2)
నరమాత్రుడవు నీవు కావు మొరణాలకించుము
మనసార ప్రార్థిoచుచు యేసు నీ దరి చేరేదను " నీ పాద "
విశ్రాంతినిచ్చెడి దేవా శ్రమలెల్ల తీర్చుమయా
సిలువే నా ఆశ్రయము హాయిగా నడుచు చుండెదము
" నీ పాద "
నన్ను చేయి విడువను నాధా నిందలెన్నో పొందినను
నీకై సహించేదనంత నీ బలము నాకిమ్ము " నీ పాద "
Comments