నజరేయుడా నా యేసయ్య - najareyuda naa yesayya song lyrics

నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైన 
ఆరాధ్య దైవము నీవెనని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా (2) 

ఆకాశ గగణాలను నీ జానతో కొలిచితివి (2)
శూన్యములో ఈభూమిని వ్రేలాడదీసిన నాయేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2)         " నజరేయుడా " 

అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలో బడినే వెళ్లినా 
నన్నేమి చేయవు నాయేసయ్యా (2)   
నీకే వందనం నీకే వందనం (2)         " నజరేయుడా " 

సీయోను శిఖరాగ్రము నీ సింహాసనామాయెనా (2)
సీయోనులో నిను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2)        " నజరేయుడా " 

       

 


Comments

Parimala said…
Praise to God Hallelujah🙌🙌
Pavan Kumar said…
The sing describes the power of almighty God
Anonymous said…
Glory to Almighty Heavenly Father Lord Jesus
Anonymous said…
Glory to God Awesome Song

Popular Posts