నా జీవం నా సర్వం - naa jeevam na sarvam song lyrics

నా జీవం నా సర్వం నీవే దేవా (2) 
నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల 
నా కొరకే రానై యున్న ఓ మెస్సయ్యా (2)   " నా జీవం " 

తప్పి పోయిన నన్ను వెదకి రక్షించి 
మంచి కాపరి నాకై ప్రాణ మిచ్చితివే (2) 
ఏమివ్వ గలను నీ ఎనలేని ప్రేమకై 
విరిగి నలిగిన హృదయమే 
నే నర్పింతును (2)                                " నా జీవం " 


నీవే నీవే నీవే దేవా (2) 
నీవే నీవే నీవే దేవా (2)          




Comments

Popular Posts