నా తండ్రి నీవే - na thandri neeve song lyrics

నా తండ్రి నీవే - నా దేవుడవు నీవే 
నా తండ్రి నీవే  - నీవే                       "నా తండ్రి " 

యేసయ్య .. యేసయ్య.. 
యేసయ్య.. యేసయ్య (2)                " నా తండ్రి " 

నా అడుగులు తప్పటడుగులై  
నడచిన నా ప్రతి మార్గము 
సరిచేయు నా తండ్రివి (2) 
పగలు ఎండ దెబ్బ అయినను 
రాత్రి వెన్నెల దెబ్బ అయినను 
తగుల కుండ కాచే నీ ప్రేమ                " యేసయ్య " 

గాఢాంధ కార లోయలో 
నే నడచిన ప్రతివేళలో 
తోడున్న నా తండ్రివి     (2) 
వేయి మంది కుడిఎడమకు 
కూలిన కూలును గాని 
చెదర కుండా నన్ను కాపాడు ప్రేమా    " యేసయ్య " 

యేసయ్య .. యేసయ్య .. యేసయ్య .. యేసయ్య  (4) 

Comments

Popular Posts