నా ప్రతి అవసరము - na prathi avsaram song lyrics

నా ప్రతి అవసరము 
తీర్చువాడవు నీవే యేసయ్య 
నా ప్రతి ఆశ 
నెరవేర్చువాడవు నీవే యేసయ్య 

ఆకలితో నేను అలమటించినప్పుడు 
అక్కర నెరిగి ఆదుకొన్నావు (2) 
వందనం యేసయ్య - నికే వందనం యేసయ్య 
                                                             " నా ప్రతి " 

ఊహించలేని ఆశ్చర్య కార్యములతో 
ఏ కొదువ లేక నన్ను కాచుచుంటివి (2) 
కష్టాలెన్ని వచ్చిన - కరువులెన్ని కలిగిన 
నీ చేతి నీడ ఎప్పుడూ నను దాటి పోదు    " వందనం " 

తప్పి పోయినా త్రోవ మరచినా 
నీ కృపా నన్ను విడిచి వెళ్లదు (2) 
నీ కృప విడిచి వెళ్లదు నన్నెపుడు (2) 

యేసయ్య ... నా ప్రతి విన్నపం 
నీ చెంత చేరునేసయ్యా - యేసయ్య 
నా ప్రతి  ప్రార్ధనకు 
జవాబు నీవే యేసయ్య - యేసయ్యా 

వందనం యేసయ్య నీకే వందనం యేసయ్యా 
ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై  
యేసయ్య వందనము

Comments

Popular Posts