నా ప్రతి అవసరము - na prathi avsaram song lyrics
నా ప్రతి అవసరము
తీర్చువాడవు నీవే యేసయ్య
నా ప్రతి ఆశ
నెరవేర్చువాడవు నీవే యేసయ్య
ఆకలితో నేను అలమటించినప్పుడు
అక్కర నెరిగి ఆదుకొన్నావు (2)
వందనం యేసయ్య - నికే వందనం యేసయ్య
" నా ప్రతి "
ఊహించలేని ఆశ్చర్య కార్యములతో
ఏ కొదువ లేక నన్ను కాచుచుంటివి (2)
కష్టాలెన్ని వచ్చిన - కరువులెన్ని కలిగిన
నీ చేతి నీడ ఎప్పుడూ నను దాటి పోదు " వందనం "
తప్పి పోయినా త్రోవ మరచినా
నీ కృపా నన్ను విడిచి వెళ్లదు (2)
నీ కృప విడిచి వెళ్లదు నన్నెపుడు (2)
యేసయ్య ... నా ప్రతి విన్నపం
నీ చెంత చేరునేసయ్యా - యేసయ్య
నా ప్రతి ప్రార్ధనకు
జవాబు నీవే యేసయ్య - యేసయ్యా
వందనం యేసయ్య నీకే వందనం యేసయ్యా
ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై
యేసయ్య వందనము
Comments