మహోన్నతుడా నీ కృపలో - mahonnathuda nee krupalo song lyrics
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది (2)
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట (2)
" మహోన్నతుడా "
మోడు బారిన జీవితాలను చిగురింప జేయ గలవు నీవు
మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు
" మహోన్నతుడా "
ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలియించునా
జీవ జలములా ఊటయైన నీ యోరన నను నాటితివా
" మహోన్నతుడా "
వాడబారని స్వాస్థ్యము నాకై పరమందుదాచి యించితివా
వాగ్ధాన ఫలమును అనుభవింప నీకృపలో నన్ను పిలిచితివా " మహోన్నతుడా "
Comments