మహిమకు పాత్రుడా - mahimaku pathruda song lyrics

మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా 
మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము (2)
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా 
నీ వంటి వారు ఎవరు - నీ వంటి వారు లేరు (2) 

స్తుతులకు పాత్రుడా స్తుతి చెలించెదం 
నీ నామమెంతో గొప్పది నిన్నారాధింతుము (2) 
                                             " మహోన్నతుడా " 

అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా 
మా కరములను జోడించి మేము మహిమ పరచెదము (2)
                                             " మహోన్నతుడా " 

 

Comments

Popular Posts