ఇది శుభోదయం - idhi subhodhayam song lyrics
ఇది శుభోదయం క్రీస్తు జన్మ దినం
ఇదిలోక కల్యాణం మేరి పుణ్యదినం (2)
రాజుల నేలే రారాజు వెలసెను పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలి లో
భయము లేదు మనకి లలో
జయము జయము జయమహో " ఇది "
గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో
జయనాధమే ఈ భువిలో
ప్రధిధ్వనించెను ఆ దివిలో " ఇది "
Comments