హల్లెలుయా స్తుతి మహిమ - halleluya sthuthi mahima song lyrics

హల్లెలుయా స్తుతి మహిమ
ఎల్లప్పుడు  దేవునికిచ్చెదము (2) 
ఆ.. హల్లెలుయా.. హల్లెలుయా..హల్లెలుయా..

అల సైన్యములకు అధిపతియైన 
ఆ దేవుని స్తుతించెదము
అల సంద్రములను దాటించిన 
ఆ యెహోవాను స్తుతించెదము         " హల్లెలుయా "

ఆకాశము నుండి మన్నాను 
పంపిన దేవుని స్తుతించెదము 
బండనుండి మధురజలమును పంపిన 
ఆ యెహోవాను స్తుతించెదము        " హల్లెలుయా " 


                               

Comments

Popular Posts