గుండె నిండా యేసు - gunde ninda yesu song lyrics

హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా 
గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లే ముత్యాలు 
గుండె గుడిలో యేసు ఉంటే ధుఃఖ మైనా సంతోషం 
గుండె నిండా నువ్వే - యేసు గుండె నిండా నువ్వే 

లోక స్నేహం వెలి వేసినా 
శోకం లో ముంచి వేసినా నీవే నా నేస్తం 
నా హృదయం చెప్పేదొక్కటే గుండె నిండా నువ్వే 
                                         " గుండె నిండా  " 

ఊపిరంతా శాపమైన 
గాలి కూడా గెలిచేసిన నీవే నా చెలిమి 
జాలి లేని ఇలలోన నీవె నా కలిమి     " గుండె నిండా " 

చిరకాలం నీ వడిలో ఉండాలని ఆశతో 
చెమ్మ గిల్లే  కళ్ళతో నే పాడుతున్న  గీతం 
                                                    " గుండె నిండా " 

Comments

Popular Posts