చలిరాతిరి ఎదురుచూచే - chali rathiri edhuruchuche song lyrics
చలి రాతిరి ఎదురుచూచే తూరుపేమో చుక్క చుపే
గోళ్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే
పుట్టాడు పుట్టాడురో రారాజు
యేసయ్య పుట్టాడు రో మనకోసం (2)
పశుల పాకలో పరమాత్ముడు
సల్లని సూపులోడు సక్కనోడు
ఆకాశ మంత మనసున్నోడు
నీవెట్టి వాడవైనా నెట్టి వేయడు (2)
సంబరాలు సంబరాలు రో
మన బ్రతుకుల్లో సంబరాలు రో (2) " చలి "
చింతలెన్ని ఉన్నా చెంత చేరి
చేర దీయు వాడు ప్రేమ గల వాడు
ఎవరు మరచిన నిన్ను మరువ నన్న
మన దేవుడు గొప్ప వాడు (2)
" సంబరాలు " " చలి "
Comments