అత్యున్నత సింహాసనముపై - athyunnatha simhasanamu pai song lyrics
అత్యున్నత సింహాసనముపై - ఆశీనుడవైన మా దేవ
అత్యంత ప్రేమ స్వరూపి వి నీవే - ఆరాధింతును నిన్నే
ఆహాహా హల్లెలుయా (4) ఆహాహా హల్లెలుయా (3)ఆమెన్
ఆశ్చర్య కరుడా స్తోత్రం .. ఆలోచన కర్త స్తోత్రం ..
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం (2)
" ఆహాహాహా.. ల్లెలుయా "
కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించి నావే నా రక్షణ కర్త స్తోత్రం (2)
" ఆహాహాహా.. ల్లెలూయా "
మృత్యుంజయుడా స్తోత్రం మహా ఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం (2)
" ఆహాహాహా.. ల్లెలూయా "
ఆమెన్ అనువాడ స్తోత్రము.. ఆల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం .. (2)
" ఆహాహాహా .. ల్లెలూయా "
Comments