ఆరాధన స్తుతి ఆరాధన - aradhana sthuthi aradhana song lyrics
ఆరాధన స్తుతి ఆరాధన (4)
నీవంటి వారు ఒక్కరునూ లేరు నీవే అతి శ్రేష్ఠుడా
దూత గానములు నిత్యము కొలిచే నీవే అతిశ్రేష్ఠుడా (2)
నిన్నా నేడు మారని ...
ఆరాధన స్తుతి ఆరాధన (4)
అబ్రాహాము ఇస్సాకును బలియిచ్చినారాధన
రాళ్లతో చంప బడిన స్తెఫను వలె ఆరాధనా (2)
ఆరాధన స్తుతి ఆరాధనా (4)
పది వేల లోన అతి సుందరుడా నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్ష నీయుడా నీకు సాటెవ్వరు (2)
నిన్నా నేడు మారని..
ఆరాధన స్తుతి ఆరాధనా (4)
దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన (2)
ఆరాధన స్తుతి ఆరాధన (4)
నీవంటి వారు ఒక్కరునూ లేరు నీవే అతి శ్రేష్ఠుడా
దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా (2)
నిన్నా నేడు మారని ..
ఆరాధన స్తుతి ఆరాధన (4)
Comments