అందరుమెచ్చిన అందాలతార - andharu mechina song lyrics

అందరు మెచ్చిన అందాల తార 
అవనికి తెచ్చెను వెలుగుల మేడ 
క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ - హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ 
క్రిస్మస్ మేరీ క్రిస్మస్ -  మేరి మేరి క్రిస్మస్ (2)     " అందరు " 


సృష్టి కర్తయే మరియ తనయుడై 
పశుల పాకలో పరుండినాడు (2)
నీతి జీవితం నీవు కోరగా 
నీకై రక్షణ తెచ్చినాడు (2) 
నీకై రక్షణ తెచ్చినాడు                                " క్రిస్మస్ " 

ఇంటిని విడిచి తిరిగిన నాకై 
ఎదురు చూపులే చూచినాడు (2)
తప్పును తెలిసి తిరిగి రాగా 
క్షమియించి కృపా చూపినాడు (2)
ఎన్నో వరములు ఇచ్చినాడు                     " క్రిస్మస్ " 

పాత దినములు కొత్తవి చేసి 
నీలో జీవము నింపు తాడు (2) 
కటిక చీకటి వేకువ కాగా 
అంబరమందు సంబరమాయే (2) 
హృదయము నందు హాయు నేడు            " క్రిస్మస్ " 
.

Comments

Popular Posts