అలరారు ఆ దివ్య - alararu aa divya song lyrics

అలరారు ఆ దివ్య రూపం 
పశు శాలలో వెలిగే దీపం 
పరిహరింపను మానవ పాపం 
ప్రభావించెను ఇలలో ఆనందం     " అలరారు " 

ప్రకృతియే పరవశించి ఆడే 
పరలోక సైన్యాలు పాడే 
భక్తితో ఆ బాలుని వేడ
చూపించే ఒక తార జాడ           "  అలరారు " 

జగతిలోన మానవులను జూచే 
బాల యేసు రూపము దాల్చే 
గొల్లలే సేవింప రాగా 
ప్రాణమిల్లు ఈ దినమే వేగ        " అలరారు " 



Comments

Popular Posts